ప్రమాదాలు అనేవి నిర్వచనపరంగా చూస్తే ఏ మాత్రమూ మన నియంత్రణలో ఉండని అనూహ్య సంఘటనలు, అవి అనుకోకుండా వస్తాయి మరియు అవి సృష్టించిన ఇబ్బందులతో కొట్టుమిట్టాడమని మనల్ని వదిలేసి వెళతాయి. ఇటువంటి అనూహ్య సంఘటనలలో అగ్నిప్రమాదము ఒకటి, దేశవ్యాప్తంగా 2019 వ సంవత్సరములో 11,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి, అవి 10 వేలకు మించిన మరణాలకు దారితీశాయి. కొద్ది సంవత్సరాలుగా ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పటికీ, ఈ సంఖ్యలు ఇంకా గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి మరియు ఈ విషయం గురించి మనందరమూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక అగ్నిప్రమాదం యొక్క దురదృష్టకర సంఘటనలో మనుషులు మరియు వస్తుసామాగ్రికి జరిగే నష్టాలను తగ్గించడానికి గాను అగ్నిప్రమాద భద్రతలో పెట్టుబడి చేయడమనేది మనందరమూ ఆచరించాల్సిన ఒక కీలకమైన చర్య.
మనం నివసించే చోటుల విషయానికి వచ్చినప్పుడు, టెక్నాలజీలో సుస్థిరమైన ఆవిష్కరణలకు ధన్యవాదాలు, మనకు ఇప్పుడు అగ్ని నిరోధక ప్లైవుడ్ ఉంది. ఇండియాలో ప్లైవుడ్ పరిశ్రమలోని అగ్రగామి పేర్లలో ఒకటైనసెంచురీప్లై మార్కెట్లో లభ్యమయ్యే ఇతర అగ్ని నిరోధక ప్లైవుడ్‌లన్నింటి కంటే అత్యుత్తమంగా పనిచేసే ఎంపిక శ్రేణి అగ్ని నిరోధక ప్లైవుడ్ శ్రేణిని కలిగి ఉంది. ఈ అగ్ని నిరోధక ప్లైవుడ్స్ విప్లవాత్మకమైన ‘ఫైర్‌వాల్ టెక్నాలజీ’ తో సుసంపన్నమై ఉన్నాయి, అది ఈ ప్లైవుడ్స్ కి అత్యుత్తమ శ్రేణి అగ్నిపై-పోరాడే ధర్మాలను ఇస్తోంది. ఫైర్‌వాల్ టెక్నాలజీ అనేది ఆవశ్యకంగా దేశీయంగా అభివృద్ధిపరచబడిన టెక్నాలజీ, అది ఒక ప్లైవుడ్ యొక్క పాలిమర్ మ్యాట్రిక్స్ యందు పొందుపరచబడిన నానో ఇంజనీరింగ్ రేణువుల వాడకమును కలిగి ఉంటుంది, ఇది ప్లైవుడ్ కి అగ్ని వ్యాప్తిని నిరోధించే శక్తిని ఇస్తుంది మరియు అగ్నిని ఆర్పుటలో కూడా సహాయపడుతుంది.
పొగ-వృద్ధి అయ్యే సూచిక, మంటరగిలే తత్వం మరెన్నో విస్తృతమైన కీలక పారామితుల కొరకు ఫైర్‌వాల్ టెక్నాలజీ పరీక్షించబడింది. ఈ టెక్నాలజీతో సుసంపన్నమైన ప్లైవుడ్ మార్కెట్లో లభించే అటువంటి ఇతర ప్లైవుడ్స్ తో పోలిస్తే భారతీయ ప్రమాణాలు IS 5509, అమెరికన్ ప్రమాణాలు ASTM E84 అదే విధంగా బ్రిటిష్ ప్రమాణాలు BS 476 చే పేర్కొనబడిన బెంచ్‌మార్క్ కి ప్రామాణిక పరీక్షా పరిస్థితుల క్రింద వాటికంటే ఎంతో సర్వశ్రేష్టంగా పనిచేస్తుంది.
ఫైర్‌వాల్ టెక్నాలజీతో సుసంపన్నమైన సెంచురీప్లై వారి అగ్ని నిరోధక ప్లైవుడ్ యొక్క కొన్ని గమనించదగిన విశేషాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
● వ్యాప్తిచెందే తీరు తక్కువ:
ఇతర ప్లైవుడ్స్ వలె కాకుండా, ఫైర్‌వాల్ టెక్నాలజీ తో సుసంపన్నమైన ప్లైవుడ్స్ అగ్ని యొక్క వ్యాప్తిని ఆలస్యం చేస్తాయి మరియు అగ్ని వేగంగా వ్యాపించడానికి ఈ అగ్ని నిరోధక ప్లైవుడ్ ఒక మాధ్యమంగా పనిచేయవు. వాస్తవానికి, మూలమైన నిప్పును తొలగించిన వెంటనే విప్లవాత్మకమైన ఈ ప్లైవుడ్ అగ్నిని ఆర్పుటలో సైతమూ దోహదపడుతుంది. కాబట్టి, వ్యక్తులు ఆవరణము నుండి సులభంగా బయటికి నిష్క్రమించవచ్చు మరియు సహాయం కోసం అగ్నిమాపక దళానికి కాల్ చేయవచ్చు.
● తక్కువ పొగను వదలడం:
అగ్నిప్రమాదము యొక్క దురదృష్టకర సంఘటనలో, భారీ పరిమాణములో విష పూరితమైన పొగ వెలువడుతుంది, అది స్పృహ కోల్పోవడానికి కారణం కావచ్చు మరియు ఎక్కువ సేపు గనక దానికి గురైతే ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అయినప్పటికీ, మామూలు సాధారణ ప్లైవుడ్ తో పోలిస్తే ఫైర్‌వాల్ టెక్నాలజీతో పొగ వెలువడే తీరు గణనీయంగా తక్కువగా ఉంటుంది, కాబట్టి నిప్పు యొక్క మూలమును ఆర్పివేయడానికి అవకాశం కలుగుతుంది మరియు ఆవరణము నుండి సురక్షితంగా బయటపడే వీలు కలుగుతుంది.
● నిప్పు తగులుకునే తీరు తక్కువ:
ఫైర్‌వాల్ టెక్నాలజీతో సుసంపన్నమైన 19ఎంఎం ప్లైవుడ్ కొరకు, అగ్ని పూర్తిగా తగులుకునే ముందు సుమారుగా 50 నిముషాల సమయం తీసుకుంటుంది. పరీక్షించినప్పుడు ఈ అగ్ని నిరోధక ప్లైవుడ్, మంట రగులుకొని పెనవేసుకుపోవడానికి ఈ ప్లై యొక్క మందానికి నిముషాలలో 3 రెట్లు ఎక్కువ సమయం తీసుకొంది, అందువల్ల ఇది అగ్ని యొక్క మూలమును కనుక్కోవడానికి చాలినంత సమయాన్ని ఇస్తుంది మరియు అది మరింత వ్యాపించడానికి ముందే ఆర్పివేయడానికి వీలు కలిగిస్తుంది.
● తొలిచే పురుగు మరియు చెదలు ప్రవేశించనిది:
ఈ ప్లైవుడ్స్ కేవలం అగ్ని నిరోధక ప్లైవుడ్ మాత్రమే కాదు, ఐతే తొలిచే పురుగు మరియు చెదలు ప్రవేశించనివి కూడా. ప్రత్యేకమైన జిగురు గీత రక్షణతో తయారు కావడం వల్ల, అవి ఈ పురుగులు ఆశించకుండా నిరోధించడమే కాకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తాయి. అందువల్ల, మీ ఇంటీరియర్ల పరిశుభ్రత గురించి మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది,
కాబట్టి, అగ్ని భద్రత పట్ల కీలకమైన చర్యలు తీసుకోవడానికై ముందుకు నడవండి మరియు అసాధారణమైన ఫైర్వాల్ టెక్నాలజీలో పెట్టుబడి చేయండి. సెంచురీప్లై అందించే, అగ్నితో-పోరాడే అగ్ని
నిరోధక ప్లైవుడ్ శ్రేణి గురించి ఇక్కడ మరింతగా తెలుసుకోండి: https://www.centuryply.com/firewall-technology/telugu
Loading categories...