విషయ సూచిక పట్టిక:
1.1 పరిచయము
1.2 నాణ్యత పరీక్షలు
1.3 సెంచురీ ప్రామిస్
1.4 చిటికెలో చిట్కా!
1.1 పరిచయము
ఈ రోజున మార్కెట్ పూర్తిగా మోసపూరితమైన ప్లైవుడ్ తో నిండిపోయి ఉంది. రంగు మార్గాలలో ముంచి ప్లైవుడ్ కి నకిలీ లోగో ముద్రలు వేయడం నుండి, నకిలీ అమ్మకందారులు వినియోగదారుల్ని ఒప్పించడానికి మరింత ఎక్కువ నేర్పరులుగా తయారయ్యారు.
అందువల్ల సరియైన కొనుగోలు చేయడానికి గాను ఒక సమగ్రమైన నాణ్యతా పరీక్షను నిర్వహించడం అనివార్యం అయింది. మీరు సరియైన కొనుగోళ్ళు చేయడానికి గాను నిర్వహించుకోగలిగిన కొన్ని నాణ్యత పరీక్షల్ని ఒకసారి చూద్దాం.
1.2. నాణ్యతా పరీక్షలు
ఒక ప్లైవుడ్ కొనుగోలు చేయడానికి ముందు భౌతిక తనిఖీ చేయడమనేది మీరు కనీసం చేసుకోగలిగిన ఒక పని. మీరు దేని కోసం ఎదురు చూడాలో దాని కోసమే వెతుకుతున్నారా? ఈ దిగువ అంశాల కోసం చెక్ చేసుకోండి:
● ఖాళీలు మరియు చీలికలు
● ఏకరూపత
● అనువు మరియు వంగుతుందేమో చెక్ చేసుకోండి
ఐతే ప్లైవుడ్ అనేది టోకుగా కొనుక్కునే వస్తువు, మీరు డీలర్ అయినా, కాంట్రాక్టర్ అయినా లేదా స్వంత ఇంటిని నిర్మించుకుంటున్న మరొకరైనా, ప్రతి ఒక్క ప్లైవుడ్ ని పరీక్షించే గజిబిజి ప్రక్రియకు వెళ్ళాలని కోరుకోరు.
1.3 సెంచురీ ప్రామిస్
కాబట్టి ఏమి చేయవచ్చు?
సృజనాత్మక విధానాల ద్వారా కస్టమర్ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యం గల కంపెనీగా, మీ నాణ్యతా పరిశీలనల్ని గంటల నుండి సెకెన్లకు తగ్గించే ఒక విశిష్ట పరిష్కారముతో మేము మీ ముందుకు వచ్చాము — అదే సెంచురీప్రామిస్ యాప్.
మీ ప్లైవుడ్ కొనుగోలును కేవలం ఒక సింగిల్ స్టెప్ లో సరి చేసుకోవడానికి గాను ప్రత్యేకంగా సెంచురీప్రామిస్ యాప్ అభివృద్ధి చేయబడింది.
యాప్స్ ఉపయోగించడానికి మరీ క్లిష్టంగా ఉంటాయి!
మేము ఈ సెంచురీప్రామిస్ యాప్ ని ప్రవేశపెట్టినప్పుడు, ఈ ప్రశ్న వస్తుందని మాకు తెలుసు, “యాప్స్ వాడటానికి మరీ క్లిష్టంగా ఉంటాయి కదా?”, మరి అందువల్లనే, మేము అత్యంత సులువైన సాధ్యత గల అప్లికేషన్ అభివృద్ధి చేసేలా చూసుకున్నాము. అలా చేయడానికి గాను, మేము ఈ అప్లికేషన్ ని కేవలం రెండు ఉద్దేశ్యాల కోసం అంకితం చేశాము,
a) ప్లైవుడ్ కొనుగోలును వెరిఫై చేయడం
b) ఇ-వ్యారెంటీ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం
మేము చాలా సులభమైన ఒక యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా రూపొందించాము, తద్వారా మీరు ఈ అప్లికేషన్ ఉపయోగించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులనూ ఎదుర్కోబోరు. సెంచురీప్రామిస్ యాప్ ఉపయోగించడానికి దశ వారీ ప్రక్రియను మీకు వివరించడానికి తీసుకువెళతాం.
సెంచురీప్రామిస్ యాప్ ఉపయోగించడానికి దశల వారీ పద్ధతులు
సెంచురీప్రామిస్ యాప్ ఉపయోగించడానికి సులభం మరియు ఈ క్రింద జాబితా చేయబడినవి మీ ప్లైవుడ్ ని సెకెన్లలో సరి చేసుకోవడానికి సహాయపడే 5 దశలుగా ఉంటాయి:
1) మీ యాప్ స్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, ఈ అప్లికేషన్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిపైనా లభిస్తుంది.
2) మీరు ఏ కేటగరీ క్రిందికి వస్తారో దానిని ఎంచుకొని మీకు మీరుగా రిజిస్టర్ చేసుకోండి, అనగా, ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్, కస్టమర్ మొ.
3) మీరు ఆ పని చేయగానే, స్కానర్ బటన్ కోసం చూడండి మరియు దానిపై క్లిక్ చేయండి.
4) స్కానర్ ఓపెన్ అవుతుంది, మీ పైవుడ్ పైన ముద్రించబడియున్న QR కోడ్ స్కాన్ చేయండి, ఇది నేరుగా మిమ్మల్ని రిజల్ట్ విండోకి తీసుకు వెళుతుంది.
5) ఒకవేళ ప్రోడక్టు నకిలీది అయి ఉంటే, యాప్ “ఒరిజినల్ సెంచురీప్లై ప్రోడక్టు కాదు” అనే మెసేజ్ డిస్‌ప్లే చేస్తుంది, లేదంటే “ఒరిజినల్ సెంచురీప్లై ప్రోడక్ట్” అని చూపుతుంది.
ఒకవేళ స్కానర్ గనక ఫెయిల్ అయితే దానిని సరి చేయడానికి మీరు QR కోడ్ నంబర్లను మాన్యువల్ గా కూడా ఎంటర్ చేయవచ్చు.
1.4 చిటికెలో చిట్కా!
అధీకరణ ఒకసారి విజయవంతమయిందంటే, దాని కోసం మీరు ఇ-వ్యారెంటీ సర్టిఫికెట్ సైతమూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా భవిష్యత్తులో అవకతవకలు కలిగిన పక్షములో, మీకు మరింత బాగా సహాయపడడానికి ఇది మా కస్టమర్ కేర్ కి సహాయపడుతుంది.
యాప్ గురించి మరింతగా తెలుసుకోవడానికి మీరు సందర్శించవచ్చు: https://www.centuryply.com/centurypromise-telugu
మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి మీరు ఈ క్రింది నంబరుపై మాకు కాల్ చేయవచ్చు; 1800-5722-122 (టోల్ ఫ్రీ)
Loading categories...